ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ సిస్సార్ క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జండాను ఆవిష్కరించి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంగరి రవి ఉపాధ్యక్షుడు కడుదురి నరేందర్ రెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్, పోతార గ్రామం మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, మైస రాజు, దుబ్బాక మున్సిపల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్ణంపల్లి రమేష్ గౌడ్, రామచంద్ర రెడ్డి, ప్రచార కమిటీ సత్తు శ్రీనివాస్ రెడ్డి, మట్ట కిషన్ రెడ్డి, మున్సిపల్ ఉపాధ్యక్షులు దుబ్బాక పరశురాములు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ప్రసాద్, మండల జనరల్ సెక్రెటరీ, చర్లపల్లి బాల్రెడ్డి,సంజీవ్, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీరాం నరేందర్, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దాసారం లక్ష్మి, ఆలేటి సరోజ,తాటిపల్లి బాల్రెడ్డి, కొత్త మహిపాల్ రెడ్డి, దేవుని రాజు, మల్లి కనకరాజు, సంపతి రాజేందర్, దుర్గయ్య, సందీప్, రమేష్, కనకయ్య, కనకరాజు, తదితరులు పాల్గొన్నారు.