అల్లూరి జిల్లా రాజవొమ్మంగి: రాజవొమ్మంగి మండలంలోని రాజవొమ్మంగి నుంచి నర్సీపట్నం వెళ్లే రహదారి కోడి మాంసనికి సంబంధించి వ్యర్ధపదార్ధాలు గ్రామంలో సేకరించినటువంటి వ్యక్తపదార్థాలు తడిసత్త పొడి చెత్త వంటి చెత్తనంతా తీసుకొచ్చి రోడ్డు పక్కనే డంపింగ్ యార్డ్ ల చేస్తున్నారు అటువైపుగా పోవాలంటే ముక్కు మూసుకుని వెళ్ళవలసిన దృష్టి నెలకొంది పైగా వర్షం పడితే చెప్పలేనంత దుర్వాసన రహదారిపై వాహనాలు మీద వెళ్లే వారు కూడా భరించలేనటువంటి దుర్వాసన జిల్లా స్థాయి అధికారి అడిగినా అంతంత మాత్రమే మండల స్థాయి అధికారులు స్పందించి పబ్బం గడుపుకున్నట్టు గ్రామస్తులు వాపోతున్నారు డంపింగ్ యార్డ్ లో మారినటువంటి చెత్తనంతా రహదారి పక్కన పూర్తిస్థాయిలో తొలగించండి అని అటు వెళ్లే గ్రామస్తులు ఎన్నోసార్లు మొర పెట్టారు ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు ఈ చెత్త పై దృష్టి పెట్టి పూర్తిస్థాయిలో తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని లేనియెడల పంచాయతీకి సంబంధించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కొంతమంది గిరిజనులు వాపోతున్నారు
