ECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఆర్టిసన్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 111 ఖాళీలున్నాయి. మైసూరులోని ఈసీఐఎల్ యూనిట్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే.
ECIL Hyderabad Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే…
మొత్తం ఖాళీలు- 111
సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ- 86
ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్- 6
ఎలక్ట్రికల్- 6
మెకానికల్- 6
కెమికల్- 6
జూనియర్ ఆర్టిసన్- 24
ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్- 18
ఎలక్ట్రికల్- 30
ఫిట్టర్- 20
కెమికల్ ప్లాంట్ ఆపరేటర్- 18
ఆఫీస్ అసిస్టెంట్- 1