Election Commission : పల్నాడు జిల్లా బ్రేక్ డాన్స్ కలెక్టర్ శివశంకర్ పై బదిలీ వేటు

ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఓవైపు భారీ ఓటింగ్ శాతంతో రాష్ట్రంలో ఓటర్లు తమ చైతన్యాన్ని చాటుకుంటే ఎన్నికల హింసతో రాజకీయ నేతలు, దాన్ని అరికట్టడంలో విఫలమై అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎస్, డీజీపీలను స్వయంగా ఢిల్లీకి పిలిపించి వివరణ తీసుకున్న ఈసీ.. హింసకు బాధ్యుల్ని చేస్తూ ముగ్గురు ఎస్పీలు, ఓ కలెక్టర్ పైనా వేటు వేసింది. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులోని మాచర్ల, … Continue reading Election Commission : పల్నాడు జిల్లా బ్రేక్ డాన్స్ కలెక్టర్ శివశంకర్ పై బదిలీ వేటు