కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కస్తూరిబా పాఠశాలలో గత కొన్ని రోజులుగా పాఠశాలలో వంట సిబ్బంది మధ్య గొడవలు జరుగుతుందటంతో అక్కడ వంట సరిగ్గ చేయడం లేదని, నిన్నటి రోజు రాత్రి విద్యార్థులకు అన్నం పెట్టలేదని, ఉదయం టిఫిన్ కూడా లేటుగా పెట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రిన్సిపాల్ కి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.