కర్నూల్ జిల్లా: విద్యారంగలోని సమస్యల పరిష్కారానికై ఆగస్టు 12,13వ తేదీలలో ఎమ్మిగనూరులో పట్టణంలో జరిగే ఎస్ఎఫ్ఐ 47వ జిల్లా ప్లీనరీ జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయకర్యదర్శి విజయ్ శుక్రవారం పిలుపునిచ్చారు . అనంతరం విద్యార్థులతో కలసి కరపత్రాలను విడుదల చేశారు. గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యవ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ప్రోత్సహించి పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేసిందన్నారు. దోపిడీ కు వ్యతిరేకంగా విద్యార్థుల శ్రేయస్సు కోసం నిరంతరం విద్యార్థుల సమస్యల కోసం కృషి చేస్తూనే ఉంటుంది. ఈ ప్లీనరీ కి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు తరలివచ్చి ప్లీనరీని జయప్రదం చేయాలని విద్యార్థుల సత్తాను ప్రభుత్వానికి తెలియజేసేటట్లు ఉద్యమించాలని కోరడం జరిగింది..అలాగే ఎన్ టి ఏ ను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని తెలియజేశారు.. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో కాలేజీల్లో ఇష్టానుసారంగా దోపిడీలకు వ్యతరేకంగా ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తూనే ఉంటుంది అని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో అగ్గిరాముడు, ప్రమోద్, మోహన్, ఆనంద్, సురేష్ తదితరులు పాల్