contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Emmiganur: రోడ్డు ప్రమాదంలో ఎస్సై కి తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లా / ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు మండలం కందనాతి మాచమానదొడ్డి గ్రామం మలుపు దగ్గర ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో బైకు, ఆటో ఢీకొని ఎస్సై బాల నాయక్ కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కర్నూలు మెడికల్ కళాశాలకు తరలించారు. ఆయన స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళ్తున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాలునాయక్ ఎమ్మిగనూరు మండలం రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :