contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఘోర రోడ్డుప్రమాదం.. మాజీ ఎమ్మల్యే దుర్మరణం

ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయనపడి చనిపోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన దీంతో ఆమెను హుటాహుటిన కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి చనిపోయారు. బీచుపల్లి దగ్గర కారు టైరు పగిలి పల్టీలు కొట్టి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :