పల్నాడు బ్రేకింగ్:
పల్నాడు…నరసరావు పేట. పట్టణ పరిధిలో నకిలీ డిగ్రీ ,ఎంబీఏ ,సర్టిఫికెట్లు పట్టివేత
ఓ ఇంటర్నెట్ సెంటర్ లో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ సర్టిఫికెట్లు తయారుచేస్తున్న వైనం
ఇప్పటికే కొంతమంది కి నకిలీ సర్టిఫికెట్లు అమ్మిన మోసగాళ్ళు
నకిలీ ఎంబీఏ సర్టిఫికెట్ కోసం 20వేలు వసూలు అని విచారణలో వెల్లడి
ఇంటర్నెట్ యజమానిని అదుపులోకి తీసుకున్నపోలీసులు
ఇంటర్నెట్ యజమానితో పాటు అతనికి సహకారం అందించిన మరో యువకుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు
నకిలీ సర్టిఫికెట్లు ఎంత మంది కి అమ్మారు.వారి జాబితా కోసం పోలీసులు ఆరా?
నకిలీ సర్టిఫికెట్లు కొన్న వారిని కూడా విచారణ చేసేందుకు రంగం సిద్దం
నకిలీ సర్టిఫికెట్ల సూత్రదారి ఎవరు అన్న కోణంలో విచారణ.
ఇంటర్నెట్ సెంటర్ లో కంప్యూటర్,ప్రింటర్, సెల్ ఫోన్లు స్వాధీనం
లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు