పల్నాడు జిల్లా మాచవరం మండలం గోవిందాపురం సమీపంలోని కృష్ణా నదిలో గణేష్ నిమజ్జనం నిమిత్తం వెళ్లి పిడుగురాళ్ల పట్టణానికి చెందిన శ్రీనివాసరావు మరియు కుమారుడు వెంకటేష్ గల్లంతు అయ్యారు…వారి కోసం….గాలింపు చర్యలు చేపట్టిన మాచవరం పోలీసులు… కృష్ణానదికి చేరుకుంటున్న బంధువులు