contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం తాసిల్దారుగా అనంతరెడ్డి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల తాసిల్దారుగా అనంతరెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ తాసిల్దారుగా విధులు నిర్వహించిన బావ్ సింగ్ సైదాపూర్ మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది శాలువాతో సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. కాగా అనంతరెడ్డి గంగాధర మండలం నుంచి బదిలీపై వచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :