కరీంనగర్ జిల్లా: లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొడ్డు సునీల్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ అలువాల కోటి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, కార్యక్రమంలో తేల్ల భాస్కర్, బూర శ్రీనివాస్, కాంతాల కిషన్ రెడ్డి, కాంతాల కొండాల్ రెడ్డి ,బూర రామకృష్ణ,గౌతమ్,
అంబేద్కర్ సంఘం సభ్యులు రామంచ స్వామి, మాతంగి అనిల్, కల్లపల్లి భూమయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు.