ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు సమీపంలోని హైవే రోడ్ పక్కన చాణిక్య స్కూల్ ఎదురుగా ఉన్న ఓ పచ్చడి దుకాణంలో పచ్చళ్ళు చేస్తున్న టైంలో గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసిన వెంటనే అగ్నిమాపక ఇబ్బంది వచ్చి మంటలు ఆర్పడం జరిగినది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
