మార్కెట్ యార్డ్ అని మొదలుపెట్టి .. మధ్యలోనే వదిలేశారా?

గోదావరిఖని : గోదావరిఖని పట్టణ ప్రజలకు, రైతులకు, చిరు వ్యాపారులకు ఒకేచోట ఆధునిక మార్కెట్ సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభించిన సమీకృత మార్కెట్ నిర్మాణం ఏళ్లుగా పూర్తికాకపోవడం స్థానికుల్లో అసంతృప్తికి దారితీస్తోంది. విఠల్‌నగర్‌లోని మీ సేవా కేంద్రం వెనుక రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో “మార్కెట్ యార్డ్ పేరుతో మొదలుపెట్టి మధ్యలోనే వదిలేశారా?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2019లో సుమారు రూ.5 కోట్ల నిధులతో 3.12 ఎకరాల విస్తీర్ణంలో … Continue reading మార్కెట్ యార్డ్ అని మొదలుపెట్టి .. మధ్యలోనే వదిలేశారా?