GOR- ITHIHAS సినిమా పోస్టర్ ని ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి విడుదల చేసారు. జైసింగ్ రాథోడ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు . 1871 బ్రిటిష్ వెర్సెస్ బంజారా ల మధ్య జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాని తీశారు. ఫైటింగ్, డాన్స్ కామెడీ మూవీస్ వస్తుంటాయి.. కానీ జీవిత చరిత్ర చిత్రాలు అరుదుగా వస్తాయి. లంబాడల ను బ్రిటిష్ వారు ఇబ్బందులకు గురి చేస్తున్న సమయంలో బ్రిటిష్ లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ఈ మూవీ విడుదల అవుతుందని చిత్రం యూనిట్ తెలిపారు.
