contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుట్కా అమ్ముతున్న ఇద్దరి అరెస్ట్ సుమారు 22 వేల విలువచేసే గుట్కా స్వాధీనం

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం : దోర్నాల లో నిషేధిత గుట్కా విక్రయిస్తున్న కోటపాటి శ్రీను మరియు రావికింది సుందర్రావు లను దోర్నాల ఎస్ ఐ గారు తన సిబ్బందితో అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 22 వేల విలువచేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లు సీజ్ చేయడం జరిగింది. ఆ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఐ వి హరిబాబు మాట్లాడుతూ నిషేధిత గుట్కా ప్యాకెట్లు అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిని ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :