contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జీవో 25 రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్

మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అసంబద్ధమైన ప్రభుత్వ జి. ఓ 25 ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాష, నవీన్,నరేందర్ రావు, అశోక్, ధర్మపురి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :