అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుత్తి ఆర్ యస్ 8వ వార్డు నందు వార్డు ప్రజలు విద్యుత్ తక్కువ ఓల్టేజ్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల కోరిక మేరకు విద్యుత్ అధికారులు ఎట్టకేలకు ట్రాన్స్ఫార్మర్ ను నిర్మించారు కానీ విద్యుత్తు కనెక్షన్ ను ఇవ్వడానికి అలసత్వం ప్రదర్శించారు కోపద్రకులైన కాలనీ వాసులు, వైయస్సార్సీపి జిల్లా నాయకులు బళ్లారి రాజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద తమ నిరసన తెలియజేశారు.