కరీంనగర్ జిల్లా: సర్వాయి పాపన్న మోకు దెబ్బ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన వడ్లకొండ అరుణ గౌడ్ ని నియమించారు, ఈ మేరకు మంగళవారం సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జక్కె వీరస్వామి గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
