విజయవాడ పాత ప్రభుత్వ వైద్యశాలలో అమానవీయం నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీని పట్టించుకోని సిబ్బంది స్ట్రెచర్ కోసం ప్రాధేయపడినా నిర్లక్ష్యం చూపారని బంధువుల ఆరోపణ రూల్స్ మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారన్న బంధువులు సిబ్బంది ముందుకు రాకపోవడంతో నేలపైనే గర్భిణీ ప్రసవం ప్రసవం అనంతరం వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడ్డ మహిళ బాలింత వాంతులు చేసుకునే సమయంలో జారి కిందపడిన శిశువు శిశువు తల నేలకు తగిలి బొడ్డు తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావం.
హాస్పటల్ బయట డెలివరీ అయిన గర్భిణీ స్త్రీ వార్తను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా సిబ్బందిపై సెక్యూరిటీ సిబ్బంది వాగ్వాదం. హాస్పటల్లోకి మీడియా అనుమతి లేదంటున్న సెక్యూరిటీ సిబ్బంది. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్న వైద్యులు. హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన.
విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు నిరంతరంగా జరుగుతున్నాయి అంటున్న బంధువులు.
హాస్పటల్లో ఇన్ని జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం ఆగ్రహం చేస్తున్న బంధువులు.విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం