గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం తో పాప పరిస్థితి విషమo …
5సం.ల ఆరాధ్యకు కంటికింద కణితి రావడంతో గురువారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు…
10నిముషాల ఆపరేషన్ అనిచెప్పి పాపను మూడురోజుల నుంచి వెంటిలేటర్ పై వుంచిన వైనం…
మత్తు వైద్యుల నిర్లక్ష్యమె కారణమని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు
ఆరోగ్యంగా వున్నా పాపను ఆసుపత్రికి తీసుకువస్తే చనిపోయే స్థితికి తీసుకు వచ్చిన వైద్యులు.
పాపను బ్రతికించండి అంటూ అవేదన వ్యక్తం చేస్తున్నా తల్లిదండ్రులు, బంధువులు…
ప్రభుత్వ ఆసుపత్రి సూపరిటెండెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్