కరీంనగర్ జిల్లా: మానకొండూర్ నియోజవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశానుసారం గన్నేరువరం మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం మరియు ఆసుపత్రి నిర్మాణానికి స్థలాన్ని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు, ఈకార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, యువజన తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాధ్ రెడ్డి,జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్, అలవాల కోటి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, మానకొండూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి, సాంబయ్య పల్లె సర్పంచ్ నరసింహారెడ్డి, చోక్కరావుపల్లి సర్పంచ్ ముస్కు కరుణాకర్ రెడ్డి, మైలారం సర్పంచ్ దుడ్డు రేణుక మల్లేశం, మాజీ సర్పంచ్ రాజయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, బుర్ర మల్లేష్ గౌడ్, మల్లేశం, పరశురాములు,బుర్ర తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు