contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జంగపల్లి గల్ఫ్ సేవ సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన కాల్వ కొమురయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను గల్ఫ్ సేవా సమితి సభ్యులు పరామర్శించి 50 కేజీల బియ్యం,రూ.2500 ఆర్థిక సహాయం జంగపల్లి గల్ఫ్ సేవ సమితి అధ్యక్షుడు రంగు కనకయ్య ఆధ్వర్యంలో అందజేశారు,ఈ కార్యక్రమంలో తాడూరి వంశీకృష్ణారెడ్డి, కోతి రమేష్, రేవోజు చారి, రాపోలు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :