కరీంనగర్ : ఈరోజు తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ,కరీంనగర్ , పెద్దపెల్లి ,సిరిసిల్ల ,జగిత్యాల జిల్లాల నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గల్ఫ్ కమిటీ వేయడం జరిగింది. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసమై నేడు కమిటీ వేయడం జరిగిందని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు భూత్కూరి కాంత తెలిపారు. గల్ఫ్ కార్మికులు అరబ్ కంట్రీస్ లో కష్టపడుతున్న కార్మికుల కోసం గల్ఫ్ బాధితుల కోసం, గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాల కోసం, నష్టపోయిన కుటుంబాల సంక్షేమం కోసం పాటుపడాలని కాంత కోరారు. నూతన కమిటీలో ఎన్నుకొని వారి వివరాలు ..
1అధ్యక్షులు.
కత్తెరపాక రమేష్
2. ఉపాధ్యక్షులు.
రాంపల్లి శ్రీనివాస్
3 ప్రధాన కార్యదర్శి. గోల్లే.రాజు
4. సహాయకార్యదర్శి. వడ్లూరి సాగర్ .
5. కోశాధికారి. నేదునూరి రాము.
6. ఆర్గనైజింగ్ సెక్రెటరీ. దుర్గం శేఖర్.
7. ఆర్గనైజింగ్ సెక్రెటరీ. గజ్జల రమేష్.
8. ఆర్గనైజింగ్ సెక్రటరీ. బండపల్లి తిరుపతి. చెరుకు జనార్ధన్.మరియు
ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.