గుంటూరు: విజయనగరం నుంచి గుంటూరు కు వస్తున్న బస్సులో భారీగా డబ్బు పట్టివేత
నల్ల జేర్ల మండలం విరపల్లి టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుకున్న వైనం
4.75 కోట్లు గా గుర్తింపు
ఓ ప్రవేట్ బస్సులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
ఎవరి వద్ద నుంచి ఎవరికి డబ్బు వస్తుందన్న దానిపై విచారణ.
ఏడుగురు అరెస్ట్ చేసిన ప్రశ్చిమ గోదావరి పోలీసులు
గుంటూరు లో ఎక్కడికి నగదు తీసుకు వెళుతున్నారు..అన్న దానిపై…అరా…