పల్నాడుజిల్లా కారంపూడి పట్టణంలోని వడ్డెర కాలనీ లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైంది బాధితులు బత్తుల మరియమ్మ తెలిపిన వివరాల ప్రకారం 5 సవర్ల బంగారం ఐదు లక్షల డబ్బులు 20 తులాల వెండి వీటితోపాటు గృహ సామాగ్రి కాలిపోయినట్లు బాధితురాలు తెలిపారు స్థానికులు సమాచారం మేరకు మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునెలోపు అక్కడి స్థానికులు మంటలను అదుపు చేశారు. దీనిపై పూర్తి వువరాలు ఇంకా తెలియాల్సి ఉందీ.