contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మెట్టుశ్రీధర్

సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరుకి చెందిన మెట్టుశ్రీధర్ ని ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్ కౌన్సిల్ అధ్యక్షునిగా నియమిస్తున్నట్టు ఆ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సుభాషిణి మరియు ప్రధాన కార్యదర్శి హోప్ విజయ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేశ్వర్ రావు నియామక పత్రాన్ని అందించడం జరిగింది.  ప్రజలకు మానవ హక్కుల పై అవగాహన కల్పించడంతో పాటు వాటి ఉల్లంఘన జరిగినపుడు భాధితులకు న్యాయం చేకురేల కృషి చేస్తానని మెట్టుశ్రీధర్ తెలపడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :