అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో అవి నీతిలో మొదటి స్థానం అని చెప్పుకోవాలి, ప్రభుత్వాలు మారుతున్న, పాలనలో విప్లవం వస్తున్న హుకుంపేట మండల రెవెన్యూ అధికారులు తీరు మారడం లేదు. మీరు కట్టుకోండి మేము సహకరిస్తాం కానీ మా వైపు కాస్తా చూడండి ఇదే తీరు మండల కేంద్రంలో అనుసరిస్తుంది. కామయ్యపేటకు వెళ్లే రోడ్డు పక్కన సోమలింగం అనే గిరిజనేతురుడు చేపడుతున్నారు. నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు మౌనంకి కారణం కాసులు కల్పా వృక్షం కురిపిస్తుంది. అడ్డదారిలో అక్రమా అనుమతులు తీసుకోని వరుసగా అక్రమా నిర్మాణాలు చేపట్టడానికి కింద స్థాయి నుండి అందరు సహకరి స్తున్నారు. కింద స్థాయి నుంచి ఉన్నత అధికారుల వరుకు సహాయ సహ కారాలు ఉండటంతో అవినీతి అక్రమా నిర్మాణాలు విచ్చాల విడిగా కొన సాగు తున్నాయి. ఈ అక్రమాలు నిలుపుదల చేయాలని అక్రమంగా నిర్మిస్తున్న గిరిజన నేతురు పై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు కోరుతున్నారు లేనియెడల భారీస్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.