హైదరాబాద్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు పంపారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ను పోలీసులు రేపు విచారించనున్నారు.