contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Hyd – Vijayawada హైవేపై పేలిన డీజిల్ ట్యాంకర్

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ఓ డీజిల్ ట్యాంకర్ పేలింది. నల్గొండ జిల్లాలోని చిట్యాలలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డీజిల్ ట్యాంకర్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీపై ఉన్న డీజిల్ ట్యాంకర్ పేలిపోయింది. డ్రైవర్ లారీ నుంచి కిందకు దూకడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :