కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతి కారోబార్ మరియు సిబ్బంది యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెలో కారోబార్లు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది, కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు గువ్వల లక్ష్మణ్, కార్యదర్శి జువ్వాడి మాధవరావు, ఉపాధ్యక్షులు రాజారాం, వివిధ గ్రామాల కారోబార్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
