నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల కేంద్రానికి చెందిన డాక్టర్ లక్ష్మణ్ కుమారుడు ప్రజ్వల్ నిన్న విడుదలైన ఇంటర్ పరీక్షల ఫలితాలలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు .దీనితో మనస్థాపన చెందిన విద్యార్థి ఉరివేసుకొని ఇంట్లో ఎవరు లేని సమయంలో బలవన్మరణం పొందాడు మృతి చెందిన విద్యార్థి హైదరాబాద్ నగరంలోని నారాయణ విద్యా సంస్థలలో చదువుతున్నాడని విద్యార్థి బంధువులు తెలియజేయడం జరిగింది.విద్యార్థి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపించడం అక్కడికి వచ్చిన స్థానికులు బంధువులలో త్రీవ విషాదాన్ని చోటు చేసింది.
