contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏపీ సర్కార్ సోమవారం గుడ్ న్యూస్ అందించింది. 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏలను విడుదల చేసింది. డీఆర్ 2.73 శాతం మంజూరు చేసింది. దీంతో కలిసి ఉద్యోగుల మొత్తం డీఏ 22.75 శాతం అవుతుంది. పెరిగిన డీఏను 2023 జులై జీతంతో కలిసి అందించనుంది. ఇక 2022 జనవరి నుంచి 2023 జూన్ వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో 3 వాయిదాలలో ప్రభుత్వం చెల్లించనుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :