contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దసరా ముగింపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా

జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో, తొమ్మిది రోజులపాటు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు, చివరి రోజున ఘనంగా డీజే పాటలు, నృత్యాలతో వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా, వీధుల్లో అమ్మవారిని ఊరేగిస్తూ సందడి చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా దసరా ముగింపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

మెట్ పల్లి బీటులో సుమారు వేలమంది భక్తులు పాల్గొని, దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, స్థానిక ప్రజలు సమష్టిగా చేరి ఆనందంగా వేడుకలను జరుపుకున్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :