పరిచయాలు అవసరం లేదు. ఈయన సినిమాల్లోకి రాకపోయినా కూడా గుండెల్లో పెట్టుకున్నారు అభిమానులు. ఎప్పుడు వచ్చినా కూడా వారసుడిని తాము చూసుకుంటాం అంటూ బాలయ్యకు భరోసా ఇస్తున్నారు. పరిచయాలు అవసరం లేదు. బాలయ్య బర్త్డే సెలబ్రేషన్స్.. అంబరాన్నంటిన సంబరాలు.
సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా.. అంబరాన్నంటుతున్నాయి. పలు ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. అలాగే మధురానగర్ వాసులు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో రమేష్, శరత్, శ్రీకాంత్, స్రావన్, నారాయణ, జానకి, వెంకట్ రావు, సందీప్, ఆకాష్, శివరామ్, జై , గోపి, మహేష్, మల్లి, నాని, తనీష్, దుగ్గినేని, లక్ష్మినారాయణ,నరేంద్ర, తులసీరామ్, ఆష్, ధర్మరాజు, సురేష్, ఆయేశ్ నాయుడు, అఖిల్ , సుభాని , నాయుడు పాల్గొన్నారు.