పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో బెల్ట్ షాపులు మీద వార్తలు వేసినందుకు టివి ఎంపీ న్యూస్ రిపోర్టర్ ఏడుకొండలు ఇంటి వెళ్లి మద్యం బెల్టు షాపుల యజమానులు దౌర్జన్యం చేశారు. ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతూ బయటికి రా నీ అంటూ చూస్తాం అంటూ బెదిరింపులకు పాలుపడినట్లు సమాచారం. సుమారు పదిమంది రిపోర్టర్ ఇంటికి వెళ్లి దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Breaking News: జానపాడు లో మద్యం బెల్టు షాపుల హవా .. పట్టించుకోని ఎక్ససైజ్ సిఐ కొండారెడ్డి