ములుగు జిల్లా వాజేడు (మ) శ్రీరామ్ నగర్ లో విషాదం నెలకొంది. విద్యుత్తు షాక్ తో ITBP జవాన్ మనోజ్ కుమార్ మృతి చెందాడు. ఇంట్లోని కూలర్ లో నీళ్లు నింపుతుండగా షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న మనోజ్ ఇటీవలే సెలవులపై ఇంటికి వచ్చాడు.
Alert.. కూలర్ లో నీళ్లు నింపేటప్పుడు పవర్ ఆఫ్ చేయండి.