దేశంలో జర్నలిస్టు లపై జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సంచలన తీర్పు ఇచ్చినా సుప్రీంకోర్టు
ఇకపై ఏ జర్నలిస్టునైనా తిట్టిన, సదరు జర్నలిస్టు పై దాడి చేసిన జైలు శిక్షతో పాటు, జరిమానా ఉంటుందని తీర్పు ఇచ్చినా సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు తీర్పు పై హార్షం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులు