పల్నాడు జిల్లా కారంపూడి మండల పరిధిలోని భట్టువారిపల్లె గ్రామానికి చెందిన దంతం అనిల్ యాదవ్ అనే కార్యకర్త చనిపోగా అదేగ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు మొరుబోయిన బ్రహ్మయ్య సహాయ సహాకారంతో 20.000 అందజేసిన మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఈ కార్యక్రమంలో పట్టణ మండల టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
