- మాచర్ల నియోజకవర్గ కాపు జేఏసీ కన్వీనర్ గా నూనె శ్రీనివాస్ నాయుడు నియామకం
- వరుసగా రెండోసారి నియోజకవర్గ కాపు జెఎసి కన్వీనర్ గా ఎంచుకున్న రాష్ట్రకాపు జేసీ అధిష్టానం
- అందరికీ చూపరిచితుడు నూనె శ్రీనివాస్ నాయుడు నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ గా నియామక పట్ల పలువురు హర్షం
కాపు జేసి రాష్ట్ర అధ్యక్షులు అమ్మ శ్రీనివాస నాయుడు ఆదేశాల మేరకు గుంటూరు పల్నాడుజిల్లా ల అధ్యక్షులు కురియాల ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో ఈరోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ కాపు జేఏసీ కన్వీనర్ గా నూనె శ్రీనివాసరావుని నియమికం జరిగినట్లు ఆదేశాలు జారీ చేశారు. అందరికీ చూపరిచితుడు స్నేహశీలి మృదుస్వభావి. నూనె శ్రీనివాసు నాయుడు నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా పట్టణ మరియు మండల పరిధిలోని అధికారులు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర మరియు జిల్లా కాపు జేసీ నాయకులకి తనపై నమ్మకంతో తనకి ఈ బాధ్యత అప్పజెప్పినందుకు శ్రీనివాస్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు