contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Karampudi :అన్నదాన కార్యక్రమం

పల్నాడు జిల్లా కారంపూడి పట్టణమునందు గాంధీ బొమ్మ సెంటర్లో గల ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ వాసవి సేవ అన్నప్రసాద సేవా కమిటీ పర్యవేక్షణలో చిట్టిప్రోలు సైదయ్య (లేటు) ధర్మపత్ని సరోజిని వారి కుమారుడు పూర్ణచంద్రరావు ధర్మపత్ని సంధ్యారాణి సహకారంతో 500 మందికి పులిహార, పెరుగు అన్నం పంపిణీకి సహకరించడం జరిగినది. ఈ సేవా కార్యక్రమంలో జిల్లా వాసవి క్లబ్ వైస్ గవర్నర్ భవిరిశెట్టి, రామారావు పిడుగురాళ్ల ఆర్యవైశ్య నాయకులుముచ్చర్ల రాముడు, గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు కొలిశెట్టి మల్లికార్జున రావు, గోల్డ్ షాప్ దేవరశెట్టి. మల్లికార్జున రావు, గుండా భాస్కర్, మిత్తింటి , అజయ్, తడికమళ్ళ జై రామ్, ఏచూరి అన్నపూర్ణ, ఏచూరి లక్ష్మి, సూరే ధనలక్ష్మి, చింతా రేణుక తదితరులు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :