కారంపూడి పట్టణంలోని వినుకొండ రోడ్ లో నాగార్జునసాగర్ కుడి కాలువ బ్రిడ్జిపై పెద్ద రంధ్రం పడింది నిత్యం వాహనాలు పాదాచార్యులు ప్రయాణిస్తూ ఉంటారు సుమారు 6 నెలల క్రితం బ్రిడ్జిపై రంద్రం పడితే తాత్కాలికంగా పనులు చేపట్టారు మళ్లీ గురువారం ఉదయాన్నే వాహనదారులకు పారాచారులకు బ్రిడ్జిపై రంద్రం దర్శనం ఇచ్చింది దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే పనులు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
