- కారంపూడి బస్టాండ్ సెంటర్ లో గల పల్లా కోటేశ్వరమ్మ (ఆబాబులు) ఆస్తులు ఎవరైనా అమ్మకాలు కొనుగోలు మరియు తాకట్టు పెట్టుకున్న చెల్లవు.
- గురజాల ప్రిన్సిపల్ సివిల్ కోర్టు ఆదేశం
- కోర్టు ఆదేశాలతో గ్రామంలో టాం టాం
కారంపూడి బస్టాండ్ సెంటర్ లోని లీలా లక్ష్మీ ప్రసన్న పక్కన గల పల్లా కోటేశ్వరమ్మ (అబాబులు) షాపు అలాగే పోలీస్ కాంప్లెక్స్ ఎదురుగా గల కోటేశ్వరమ్మ ఇల్లు ఎవరైనా కొనుగోలు అమ్మకాలు చేపట్టిన తాకట్టు పెట్టుకున్న గురజాల ప్రిన్సిపల్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కోటేశ్వరమ్మ ఇటీవల కాలంలో మృతి చెందగా ఆమె ఆస్తులకు సంబంధించి కుటుంబ సభ్యులు మరియు కొంతమంది అప్పుల వారు కోర్టును ఆశ్రయించగా గురజాల ప్రిన్సిపల్ న్యాయమూర్తి ఆదేశాలను జారీ చేసినట్లు తెలిసింది. కోర్టు ఆదేశాల మేరకు కోర్టు అమీనా కారంపూడి చేరుకొని బస్టాండ్ సెంటర్లోని లీలా లక్ష్మీ ప్రసన్న పక్కన గల షాప… కారంపూడి మండలంలో స్వచ్ఛతాహి సేవ పక్షోత్సవాలలో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు ఏక్ తారీఖ్, ఏక గంట అనే కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో శ్రమదాన కార్యక్రమం 10 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కారంపూడి పంచాయతీలో మండల పరిషత్ కార్యాలయం మరియు గవర్నమెంట్ హాస్పటల్ ప్రాంగణంలో మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి మేకల శారద శ్రీనివాస్ రెడ్డి గారు జడ్పిటిసి షేక్ షఫీ గారు గ్రామపంచాయతీ సర్పంచ్ రమావత్ ప్రమీల తేజ నాయక్ గారు ఎంపీటీసీ లింగయ్య గారు ఎంపీడీవో జి శ్రీనివాస్ రెడ్డి మండల కోఆర్డినేటర్ కే సుబ్బారావు గారు వెలుగు సిసి ఆశీర్వాదం గారు మరియు గవర్నమెంట్ హాస్పటల్ డాక్టర్ గారు సిహెచ్ఓ మల్లయ్య గారు మండల పరిషత్ సిబ్బంది ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ఆశ వర్కర్లు కారంపూడి గ్రామపంచాయతీ సిబ్బంది మొదలైన వారు పాల్గొన్నా ఈ కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కసినియా నాయక్ గారు మరియు సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షించి ఏర్పాట్లు చేయడం జరిగింది. మండల పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛభారత్ అంటే మన ఇల్లు మన పరిసరాలు మన కార్యాలయాలు అన్ని పరిశుభ్రంగా ఉంటే మన దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలియజేశారు