పల్నాడు జిల్లా కారంపూడి : నూతన సంవత్సర వేడుకలు సెయింట్ పాల్ లూథరన్ దేవాలయములో ఘనంగ నిర్వహించారు. ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో పాస్టర్ దేవదానం, కటికల ప్రభుదానం, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
