పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి ఎస్సీ మాదిగ కమ్యూనిటీ హాల్ అలాగే కళ్యాణ మండపం శంఖుస్థానపాన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ని భారీ ఊరేగింపుతో ఘన స్వగతం పలికారు. అనంతరం అయన భూమి పూజ కార్యక్రంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, అంతరగడ్డ ఏసోబు మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు, పెద్ద పోగు పున్నయ్య, ప్రవీణు, కటికల కుమారు, నందిగం ఇస్సాకు, కాలవ ప్రభుదాసు, అడ్వకేట్ వింజమూరు వెంకయ్య, కొమ్ము చంద్రశేఖర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ సభ్యులు వంగవరపు శ్యాంప్రసాద్ మరియు ఎస్సీ కాలనీ సంఘస్తులు పాల్గొన్నారు.