“ది రిపోర్టర్” టీవీ ముద్రించిన 2023 క్యాలండర్ ని కారంపూడి ఎంపిడివో వెంకటేశ్వర రెడ్డి ఆవిష్కరించారు. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పరిజ్ఞానంతో పట్టణ, గ్రామీణ తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలకు చెరువవుతుందని అన్నారు. క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.