పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సీ మాదిగలకు కేటాయించిన కమిటీ హల్ శంఖు స్థాపన రేపు అనగా 21-02-2023 జరగనుంది. ఈ కార్యక్రమానికి మాచర్ల నియోజకవరం శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి విచ్చేయునున్నారు. మాదిగ సంఘాలు ఆయన ఆహ్వానానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రామాన్ని విజయవంతం చేరాల్సిందిగా స్థానిక వైసిపి నాయకులు అంతరగడ్డ ఏసొబ్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు. మిద్దపోగు పున్నయ్య, మిద్దిపోగు ప్రవీను, నందిగాం ఇస్సాకు, కటీకల కుమార్, బైరపోగు సుదర్శన్ మరియు రూరల్ వైఎస్సార్సీపీ నాయకులు కోరారు.