పల్నాడు జిల్లా కారంపూడి మాజీ ముఖ్యమంత్రి టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు శ్ర నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కారంపూడి మండలంలోని మండల బ్రహ్మనాయుడు ఎస్సీ కాలనీకి చెందిన కొందరు వైసిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో లో చేరడం జరిగింది. మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ జూలకంటి బ్రహ్మారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు పట్టణ నాయకులు పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి మా దేయం ఈసారి ఎన్నికల్లో జూలకంటి బ్రహ్మారెడ్డి ని ఎమ్మెల్యే గా గెలిపించుకొని తీరుతామన్నారు.