కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన వైఫల్యం మరియు 6 అబద్ధాలు 66 మోసాలపై చింతలమానేపల్లి, రవీంద్రనగర్, బాలాజీ అనుకోడ, చింతలమానేపల్లి గ్రామాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు, జిల్లా అధ్యక్షులు డా.కొత్తపల్లి శ్రీనివాస్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.