కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: సిర్పూర్ నియోజక వర్గం లో ప్రజా పాలన విజయోత్సవ వేడుకలకు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజావత్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ కు ఎమ్మెల్సీ దండే విఠల్ ఘనంగా స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ సిడెం గణపతి,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.